కర్నూలులో కృష్ణా నది యాజమాన్యం బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగు నీటి సాధన అధ్యక్షుడు దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలో ఎంపీ కార్యాలయంలో ఎంపీ. బస్తిపాటి నాగరాజు కలిసి ఓ వినతి పత్రం ద్వారా కోరారు. రాయలసీమలో సాగునీటిపై చర్చించారు. బోర్డు ఏర్పాటు చేయడం తోపాటు పంట కాలువలను వెడల్పు చేసే విధంగా కృషి చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa