ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా టెక్కలి నియోజకవర్గ జేఏసీ పిలుపు మేరకు బుధవారం భారత్ బంద్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, రవాణా, వాణిజ్య, వర్తక, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు బంద్‌కు సహకరించాలని కోరారు.