ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2024, 04:47 PM

గ్రామాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ. జనార్ధన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని తెలిపారు. జగన్ ప్రభుత్వం గ్రామపంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శలు చేశారు. గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని మంత్రి బీసీ. జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com