గోపాలపట్నం శివారు మేహాద్రిగెడ్డ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5,6,7,9 తరగతులు,ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎ.మృదుల ప్రియదర్శిని శనివారంఒక ప్రకటనలో తెలిపారు.కేవలం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు అర్హుల న్నారు.ఆధార్, టీసీ, స్టడీ, రేషన్ కార్డ్ తో పాటు సంబంధిత ధ్రువపత్రాలతోఆగస్టు 30వ తేదీ లోపు స్థానిక పాఠశాలను సంప్రదించి ప్రవేశాలు పొందాలని కోరారు.