ఇంట్లో కదంబ మొక్క పెంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కదంబ చెట్టు, వాటి పుష్పాలు అంటే శ్రీకృష్ణుడికి, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమని పేర్కొంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు తీరుతాయి.
అంతేకాకుండా కదంబ పుష్పాన్ని బీరువాలో పెట్టుకుంటే ఆదాయం పెరుగుతుంది. ఈ పుష్పం వల్ల జాతకంలో గురు దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa