యూపీ భాగ్‌పత్‌లోని ఢిల్లీ-సహారన్‌పూర్ హైవేపై ఆదివారం ఓ ఈ-రిక్షా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ-రిక్షా డ్రైవర్ రోడ్డుపై రాంగ్ రూట్‌లో ప్రయాణించాడు. అదే రోడ్డులో వచ్చిన బైక్ ఆ ఈ-రిక్షాను ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa