ఓ పాకిస్థానీ క్రిస్టియన్ కు భారత పౌరసత్వం లభించింది. గోవాలో నివసిస్తున్న జేసెఫ్ ఫ్రాన్సిస్ కు గోవా సీఎం ప్రమోద్ సావంత్ పౌరసత్వ ధ్రువీకరణ పత్రం అందజేశారు. ప్రస్తుతం దక్షిణ గోవాలోని కాన్సౌలిమ్‌లో నివసిస్తున్న జోసెఫ్ ఫ్రాన్సిస్ ఎ పెరీరా, CAA కింద భారతీయ పౌరసత్వం పొందిన రాష్ట్రంలో మొదటి వ్యక్తి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు జోసెఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa