Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, Aug 28, 2024, 11:07 PM
కడప నగరంలో గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించాలని కడప ఎమ్మెల్యే మాధవి హోంమంత్రి అనితను కోరారు. అమరావతిలో హోంమంత్రిని కలిసి కడప నగరంలో మాదక ద్రవ్యాలను అరికట్టి మహిళల రక్షణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com