వీవర్స్ కాలనీ అంగన్వాడి సెంటర్ లో మెడికల్ క్యాంపు జరుగుతుంది గోడిచర్ల పిహెచ్సి నుండి హెల్త్ స్టాఫ్ అంగన్వాడి సెంటర్లో గర్భిణీలు చిన్నపిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎండిఓ ఆకస్మికత తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నక్కపల్లి ఏఎన్ఎం, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లు, అంగన్వాడి టీచర్ జానసేనా నాయకులు కోసూరి నానిబాబు పాల్గొన్నారు.