తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడ గ్రామంలో ఆడుకుంటున్న చిన్నారులపై బుధవారం ఓ వీధి కుక్కదాడి చేసింది. మనోజ్‌కుమార్, తన్వీష్, కౌశిక్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు చిన్నారులను విచక్షణారహితంగా కరిచింది.స్థానికులు అప్రమత్తమై కుక్కను తరిమికొట్టారు. చికిత్స నిమిత్తం చిన్నారులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనోజ్ కుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa