టిడ్కో, ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి డిమాం డ్ చేశారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా గురువారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామక్రి ష్ణారెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లను జీఎస్టీ పరిదిలోకి తీసుకు రావాలన్నారు. ప్రతి కార్డుదారుడికి 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలన్నారు. సహా య కార్యదర్శులు మహేష్, శ్రీనివా సరావు, బీసన్న, అన్వర్, నల్లన్న పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa