ఏపీలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వరద వల్ల పంట నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక యాప్ను ప్రభుత్వం రూపొందించింది. 2.3 లక్షల నివాసాలలో సర్వే నిర్వహించనున్నారు.
ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. మొత్తం మూడు రోజుల్లో ఎన్యుమరేషన్ కార్యక్రమం పూర్తి కానుంది. దీనికి కోసం 17 వేల ఎన్యుమరేషన్ బృందాలను ఏర్పాటు చేశారు. వ్యాపార సంస్థల నష్టాన్ని సైతం అంచనా వేయనున్నారు.