కర్ణాటక రాష్ట్రంలోనే కోలార్ జిల్లా మూలూరు తాలూకా మొరార్జీదేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్న మునియప్ప మొబైల్ లో విద్యార్ధినుల వీడియోలు చిత్రీకరిస్తున్నారు అని కొద్ది నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.కేసు నమోదు చేసిన పోలీసులు మినియప్ప దగ్గర ఉన్న 5 ఫోన్లను సీజ్ చేశారు..ఫోన్లో డేటా ఫోరెన్సిక్ విభాగం రికవర్ చేయడంతో 5 వేల నగ్న వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.. అందులో విద్యార్థినుల వీడియోలు కూడా ఉన్నాయి అని తేల్చారు..