శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. గురువారం ఉదయం శ్రీకాకుళం లో బయలుదేరిన బస్సు 20 మంది ప్రయాణికులతో వెళుతుండగా సోంపేట మండలం మామిడివలస గ్రామం వద్ద అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ తో పాటు ప్రయాణికులకు ఎవరికి గాయాలు కాకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa