పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చేతులు మీదుగా విద్యార్థులకు మహా వందనం సర్టిఫికెట్స్ అందించారు.
ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల గురించి భావితరాలకు తెలిసే విధంగా విద్యార్థుల్లో టాలెంట్ మహా న్యూస్ గుర్తించి వేలాది మంది విద్యార్థులకు ప్రైజ్ మనీ తోపాటు సర్టిఫికెట్స్ ఇవ్వడం గొప్ప విషయమని సవితమ్మ తెలిపారు.