ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేతబడి చేశారనే అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురిని చంపేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 07:28 PM

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. కుంట పీఎస్ పరిధిలో ఏక్తాల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చేతబడి చేశారనే అనుమానంతో హత్య చేశారు.
వారు చేతబడి చేయడం వల్లే తమ కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారని భావించిన మరో కుటుంబం దారుణంగా చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com