రైలులో ఓ ప్రయాణికుడిపై మహిళా పోలీస్ విరుచుకుపడింది. అందరి ముందు మోకాళ్లపై నిలబెట్టి అతడిని చెంప దెబ్బలు కొట్టింది. ఈ ఘటన ఢిల్లీ నుంచి బాంద్రా వెళుతున్న గరీబ్‌రథ్ రైలులో జరిగింది.
అతడు చేసిన తప్పు ఏంటో తెలీదుగానీ ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ పోలీస్‌కి ఇలా బహిరంగంగా చెంప దెబ్బలు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa