ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల డైలీ షెడ్యూల్ ఇదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2024, 08:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణీకుల సంఖ్య నెలకు లక్ష దాటింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్ పోర్టు అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది.. అందులోనూ రాజధాని ప్రాంతం కావడంతో కనెక్టివిటీని మరింత పెంచే పనిలో ఉన్నారు. 2025 జూన్‌ నాటికి విజయవాడ అంతర్జాతీయ టర్మినల్‌ నిర్మాణం పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు.


విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. విమానయాన సంస్థలతో చర్చించి.. రాష్ట్రం నుంచి దేశ వ్యాప్తంగా వివిధ నగరాలకు కనెక్టివిటీ పెంచాలని కోరారు. దేశంలోని ప్రధాన నగరాలకు విమానాల రాకపోకలతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న ప్రాంతాలకు సర్వీసులు పెంచాలని రిక్వెస్ట్ చేశారు. డిమాండ్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్వీసుల పెంపుపై విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకోనున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు సర్వీసుల్ని పెంచగా.. కొత్తగా సర్వీసుల్ని ప్రారంభించాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి నిత్యం వివిధ నగరాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


గమనిక (ఆయా విమానాలకు సంబంధించిన షెడ్యూల్ కొన్ని సందర్బాల్లో మారుతూ ఉండొచ్చు)


S.No ఎయిర్ లైన్స్ (Airlines) ఫ్లైట్ నంబర్ (Flight No) From/To Departures Arrivals Freq


1 Indigo (ఇండిగో) 6E-7201 హైదరాబాద్-విజయవాడ ----- 7.10 Daily


2 Indigo (ఇండిగో) 6E-7209 విజయవాడ-హైదరాబాద్ 7.30 ----- Daily


3 Indigo (ఇండిగో) 6E-936 ముంబై- విజయవాడ ----- 7.40 Daily


4 Indigo (ఇండిగో) 6E-943 విజయవాడ-ముంబై 8.45 ----- Daily


5 Air India (ఎయిరిండియా) AI-459 ఢిల్లీ-విజయవాడ ----- 8.25 Daily


6 Air India (ఎయిరిండియా) AI-460 విజయవాడ-ఢిల్లీ 9.10 ----- Daily


7 Indigo (ఇండిగో) 6E-7084 చెన్నై-విజయవాడ ------ 8.40 Daily


8 Indigo (ఇండిగో) 6E-7128 విజయవాడ-విశాఖపట్నం 9.00 ----- Daily


9 Alliance Air 9I-501 బెంగళూరు-విజయవాడ ----- 9.35 Daily


10 Alliance Air 9I-502 విజయవాడ-బెంగళూరు 9.55 ----- Daily


11 Indigo (ఇండిగో) 6E-7208 హైదరాబాద్-విజయవాడ ----- 10.10 Daily


12 Indigo (ఇండిగో) 6E-7297 విజయవాడ-హైదరాబాద్ 10.30 ----- Daily


13 Indigo (ఇండిగో) 6E-2119 ఢిల్లీ-విజయవాడ ----- 10.40 Daily


14 Indigo (ఇండిగో) 6E-2178 విజయవాడ-ఢిల్లీ 11.10 ----- Daily


15 Indigo (ఇండిగో) 6E-7701 బెంగళూరు-విజయవాడ ----- 11.00 Daily


16 Indigo (ఇండిగో) 6E-7704 విజయవాడ-బెంగళూరు 11.20 ----- Daily


17 Indigo (ఇండిగో) 6E-7211 హైదరాబాద్-విజయవాడ ----- 11.10 Daily


18 Indigo (ఇండిగో) 6E-7153 విజయవాడ-హైదరాబాద్ 11.30 ----- Daily


19 Indigo (ఇండిగో) 6E-7379 తిరుపతి-విజయవాడ ------ 13.30 Daily


20 Indigo (ఇండిగో) 6E-7379 విజయవాడ-షిర్డీ 13.50 ----- Daily


21 Indigo (ఇండిగో) 6E-7152 హైదరాబాద్-విజయవాడ ------ 14.10 Daily


22 Indigo (ఇండిగో) 6E-7046 విజయవాడ-చెన్నై 14.30 ----- Daily


23 Indigo (ఇండిగో) 6E-7282 కడప-విజయవాడ ----- 14.40 Only M,W,F,SU


24 Indigo (ఇండిగో) 6E-7269 విజయవాడ-కడప 15.00 ----- Only M,W,F,SU


25 Indigo (ఇండిగో) 6E-7441 షిర్డీ-విజయవాడ ----- 15.35 Daily


26 Indigo (ఇండిగో) 6E-7441 విజయవాడ-తిరుపతి 15.55 ----- Daily


27 Indigo (ఇండిగో) 6E-7071 బెంగళూరు-విజయవాడ ------ 16.40 Only M,W,F,SU


28 Indigo (ఇండిగో) 6E-7072 విజయవాడ- బెంగళూరు 17.00 ----- Only M,W,F,SU


29 Indigo (ఇండిగో) 6E-7213 హైదరాబాద్-విజయవాడ ------ 16.20 Daily


30 Indigo (ఇండిగో) 6E-7214 విజయవాడ-హైదరాబాద్ 17.15 ----- Daily


31 Air India Express IX-2516 బెంగళూరు-విజయవాడ ----- 17.40 Daily


32 Air India Express IX-2517 విజయవాడ-బెంగళూరు 18.10 ----- Daily


33 Air India AI-598 ముంబై-విజయవాడ ----- 17.45 Daily


34 Air India AI-599 విజయవాడ-ముంబై 19.10 ----- Daily


35 Indigo (ఇండిగో) 6E-7411 చెన్నై-విజయవాడ ----- 17.55 Daily


36 Indigo (ఇండిగో) 6E-7206 విజయవాడ-హైదరాబాద్ 18.15 ----- Daily


37 Indigo (ఇండిగో) 6E-7224 బెంగళూరు-విజయవాడ ----- 18.20 Daily


38 Indigo (ఇండిగో) 6E-7423 విజయవాడ-బెంగళూరు 18.40 ----- Daily


39 Indigo (ఇండిగో) 6E-7391 హైదరాబాద్-విజయవాడ ----- 19.35 Daily


40 Indigo (ఇండిగో) 6E-7392 విజయవాడ-హైదరాబాద్ 19.55 ----- Daily


41 Indigo (ఇండిగో) 6E-7129 విశాఖపట్నం-విజయవాడ ----- 19.45 Daily


42 Indigo (ఇండిగో) 6E-7139 విజయవాడ-చెన్నై 20.05 ----- Daily


43 Indigo (ఇండిగో) 6E-7134 బెంగళూరు-విజయవాడ ----- 20.15 Daily


44 Indigo (ఇండిగో) 6E-7133 విజయవాడ-బెంగళూరు 20.40 ----- Daily


45 Air India (ఎయిరిండియా) AI-467 ఢిల్లీ-విజయవాడ ------ 20.20 Daily


46 Air India (ఎయిరిండియా) AI-460 విజయవాడ-ఢిల్లీ 21.10 ----- Daily


47 Indigo (ఇండిగో) 6E-7283 హైదరాబాద్-విజయవాడ ------ 21.20 Daily


48 Indigo (ఇండిగో) 6E-7284 విజయవాడ-హైదరాబాద్ 22.00 ----- Daily






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com