రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో స్వచ్చతా హీ సేవ వైద్య శిబిరాన్ని సోమవారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సఫాయి కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపు వినియోగించుకోవాలని కోరారు. వ్యాధులు పట్ల ప్రజలు అవగాహన కలిగి వుండాలని వారు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa