సీమంతం రోజున గర్భవతికి గాజులు వేయడం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. చేతి మణికట్టు వద్ద గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి. కాగా ఈ నాడులపై గాజుల ఒత్తిడి పడుతుంది.
దీంతో ప్రెగ్నెన్సీ మహిళలు సుఖ ప్రసవం అవుతారని అంటారు. అలాగే వినసొంపుగా ఉంటుంది. గాజుల సౌండ్‌కు కడుపులో ఉన్న బేబీ మెదడులోని కణజాలం వృద్ధి చెందుతుంది. ఈ శబ్దం వల్ల ప్రెగ్నెన్సీ మహిళలకు స్ట్రెస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa