దొండకాయతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దొండకాయలో ఫైబర్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి , క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్ వారంలో ఒక రోజు దొండ కాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa