వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నోటీసు ఇచ్చినప్పటికీ.. ఆయన ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. అలాగే అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై కేసు నమోదు చేశారు. సేక్షన్ 189(2)196 223 r/w (3)299r/w62 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.