వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ద్వితీయ శ్రేణిలో ఉన్న పార్టీ కార్యకర్తలను గుర్తించి వారికి కీలక పదవులు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దసరా పండగ తర్వాత జగన్ కేవలం తాడేపల్లిలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బెంగళూరు టూ తాడేపల్లి తిరగడం వలన పార్టీని కీలక నేతలు వీడే అవకాశం ఉండటంతో ఇకపై తాడేపల్లి కేంద్రంగానే జగన్ రాజకీయం చేయనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa