గుత్తి పట్టణంలోని జండా వీధిలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న రఫిక్ అనే బాలుడిపై బుధవారం కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ప్రమాదంలో రఫిక్ కు గాయాలయ్యాయి.
బాలుడి తండ్రి ఆజం మాట్లాడుతూ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని చిన్నారులు, వృద్ధులను బయటికి పంపించాలంటే భయాందోళనకు గురవుతున్నామన్నారు. అధికారులు స్పందించి కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని వారు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa