వినియోగదారులకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల సమస్యకు చెక్ పెట్టనున్నట్టు తెలిపింది. కొన్నేళ్లుగా టెలికాం యూజర్లను తీవ్రంగా వేధిస్తున్న.
ఈ సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో అడ్డుకునేందుకు కొత్త టెక్నాలజీని రూపొందించామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విత్తల్ తెలిపారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa