ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మవరం మండలం పోతుకుంట గ్రామంలో గురువారం కారు- ఆటో ఢీకొన్నాయి.
ఆటోలో ప్రయాణిస్తున్న జనార్దన్ (21), యశ్వంత్ రెడ్డి (21), అఖిలా నందరెడ్డి (20) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ కునుతూరు గ్రామానికి చెందినవారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa