ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీ రోడ్‌లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. బాలిక తన తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తుండగా ఒబెరాయ్ మాల్ సమీపంలో లారీ వారిని ఢీకొనడంతో.
ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa