అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో కీలక ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు రాజధాని అమరావతికి రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ఈ మేరకు లేఖ కూడా అందింది. ఈ రుణాన్ని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంయుక్తంగా ఇస్తున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే వేగంగా ప్రక్రియ పూర్తవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa