ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ అజ్ఞాని అంటూ వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు వంటి వెన్నుపోటుదారులు రాజకీయ లబ్ధి కోసం దేవుడిని, మతాన్ని వాడుకుంటారని ఘాటు విమర్శలు చేశారు. ‘హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం.. ఈ రెండు వేరు వేరు. నిజమైన హిందువు.. దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు. రాజకీయ అజ్ఞాని, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు, దేవుడినీ, మతాన్ని వాడుకుంటారు’ అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa