కడప జిల్లా ముద్దనూరు మండలంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వైస్సార్సీపీ మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, సత్యాగ్రహాన్ని ఆయుధంగా ఉపయోగించి అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్చా, స్వాతంత్రం అందించిన మహనీయుడు మహాత్మా గాంధీని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa