ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్.. నెలకు రూ.20,500

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 03:02 PM

వృద్ధాప్యంలో ప్రతి నెలా ఆదాయం పొందేందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్‌(SCSS)ను అమలు చేస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, అతనికి ప్రతి సంవత్సరం సుమారు రూ.2 లక్షల 46 వేల వడ్డీ వస్తుంది.
ఈ విధంగా చూస్తే నెలకు రూ.20,500 వస్తుంది. రూ.1000 కనీస డిపాజిట్‌తో SCSSలో ఖాతాను తెరవవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సంప్రదించి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com