దక్షిణ ఇజ్రాయిల్‌లో ఆదివారం కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పల్లో ఒకరు మరణించగా, 10 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు.
అలాగే పారామెడిక్స్‌కి చెందిన 25 ఏళ్ల మహిళ మరణించినట్లు ప్రకటించారు. ఈ దాడిని అనుమానిత ఉగ్రదాడిగా పరిగణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బీర్ షేవాలోని సెంట్రల్ స్టేషన్‌లో కాల్పులు జరిగినట్లు, అనుమానిత ఉగ్రవాదిని చంపేసినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa