చెన్నూరు మండల తహశీల్దారుగా సరస్వతి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. చెన్నూరులో తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న జీవన్ చంద్రశేఖర్ కలెక్టరేట్ కు బదిలీపై వెళ్లారు. ఖాజీపేట మండలంలో తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న సరస్వతి బదిలీపై చెన్నూరు కు వచ్చారు. ఈ సందర్భంగా తాహాశిల్దార్ మాట్లాడుతూ రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలు, ఆన్ లైన్, భూ సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa