ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘9/11 తరహా భారీ దాడికి హమాస్‌ కుట్ర’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 05:14 PM

హమాస్ గత అక్టోబర్‌ 7నాటి దాడికి ముందు 9/11తరహా భారీ దాడికి కుట్ర పన్నినట్లు అమెరికా పత్రిక వాషింగ్టన్‌ పోస్టు కథనం ప్రచురించింది.
ఈ దాడి కుట్రకు సంబంధించిన రికార్డులను ఖాన్‌ యూనిస్‌లోని హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ నుంచి ఇజ్రాయెల్‌ దళాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హమాస్‌ రాజకీయ,సైనిక విభాగాలు రెండేళ్లుగా వరుసగా జరిపిన సమావేశాల మినిట్స్‌లో ఈ ప్లాన్లు పొందుపర్చి ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com