ముంబై లోకల్ ట్రైన్‌కు చెందిన రెండు బోగీలు ఆదివారం పట్టాలు తప్పాయి. దీంతో పశ్చిమ రైల్వే డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ముంబై సెంట్రల్ నుంచి కార్ షెడ్‌లోకి వెళ్తుండగా రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి వినీత్ అభిషేక్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa