జమ్మూకాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. టీఆర్‌ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని, అతడి ఆదేశానుసారమే ఈ దాడులకు పాల్పడినట్లు సదరు కథనాలు నివేదిస్తున్నాయి. టీఆర్‌ఎఫ్ గతంలో కూడా కాశ్మీర్‌లో దాడులకు పాల్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa