అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కార్యాలయంలో పోలీస్ వారోత్సవాలు నిర్వహించబడ్డాయి. ఎస్ పి జగదీష్ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడక్‌లో చైనా దళాలతో జరిగిన యుద్ధంలో 10 మంది జవానులు మరణించినందున అమరుల జ్ఞాపకార్థం ఈ వారోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు.
అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహించబడనున్న ఈ కార్యక్రమాలు, విద్యార్థులకు పోలీసు విధులపై అవగాహన కల్పించేందుకు, వారి సంక్షేమం కోసం కృషి చేయడం లక్ష్యం అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa