విజయవాడ భవానిపురం లో పున్నమీఘాట్ వద్ద 5వేలకుపైగా డ్రోన్లతో మెగా షో ఏర్పాటు చేశారు. ఈ షో ను విజయవాడ ప్రజలందరూ తిలకించిన విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం బెంజిసర్కిల్, రామవరప్పాడు, వారధి, బస్టాండ్, ప్రకాశం బ్యారేజీల వద్ద భారీ తెరలు ఏర్పరిచారు.డ్రోన్ షో విజయవంతం చేయాలని ప్రజలకు డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa