ప్రభుత్వ వైద్య కళాశాలో పారామెడికల్ కోర్సులో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ అర్హత గల అభ్యర్థులు రూ. 100 రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పద్మలీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల కోసం విజయనగరం. ఏపీ. జీఓవీ. ఇన్ వెబ్సై ట్లో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులను ఈనెల 29వ తేదీలోగా అందజేయాలన్నారు. కౌన్సె లింగ్ నవంబర్ 4వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు