సత్యసాయి జిల్లా రామగిరి మండలం గరిమేకలపల్లి గ్రామంలో, బుధవారం టీడీపీ సీనియర్ నాయకులు ఎల్. నారాయణ చౌదరి ఆధ్వర్యంలో రైతులకు గొర్ల మందు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, మండలంలోని మారుమూల గ్రామంలో జీవనాధారమైన గొర్రెలు ఉన్నాయని, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచనల మేరకు పశువుల వ్యాధి నివారణ కోసం ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa