ఉరవకొండ పట్టణంలో ఎం ఆర్ ఓ కార్యాలయం వద్ద ఎ ఐ ఎస్ ఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 9.5 లక్షల మంది డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులు ఉన్నారని, అయితే ఒక్క క్వార్టర్ ఫీజులు 708 కోట్లు మాత్రమే విడుదల చేయగా.. మూడు క్వార్టర్లకు 2100 కోట్లు పెండింగ్లో ఉన్నాయని.
విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం ఫీజులు చెల్లించాల్సి వస్తోందని దీంతో ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతూ వినతి పత్రాన్ని అందజేశారు.