అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలోని, మేదరమెట్ల, కొరిశపాడు, పంగులూరు పోలీస్ స్టేషన్ నందు దీపావళి పండుగ సందర్భంగా, బాణాసంచా విక్రయించే వ్యాపారస్తులు తప్పనిసరిగా ఆయా పోలీస్ స్టేషన్లో అనుమతులు తీసుకోవాలని.
అద్దంకి రూరల్ సీ. ఐ మల్లికార్జునరావు శుక్రవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ముందస్తు అనుమతి లేకుండా బాణాసంచాలు నిల్వచేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa