కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బి కే పార్థసారథి కి రహదారులు, రవాణా శాఖలో సభ్యులుగా చోటు కల్పించారు.
శనివారం బి. కె. పార్థసారథి మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa