శెట్టూరు మండల కేంద్రంలో శనివారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 100లు చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు.
రూ. 5లక్షల వరకు భీమా వర్తిస్తుందని చెప్పారు. రికార్డు స్థాయిలో సభ్యత్వాన్ని నమోదు చేసే విధంగా అందరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa