వేంపల్లె అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పులివెందుల టీడీపీ ఇనచార్జ్ బీటెక్ రవి కి టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి జయరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పులివెందులలో ఉన్న బీటెక్ రవిని సోమవారం కలిసి వేంపల్లె సమస్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రకటించడం హర్షణీయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa