అద్దంకి పట్టణంలో బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు జాతీయ సమైక్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, తహసిల్దార్ శ్రీచరణ్ లు జెండా ఊపి ప్రారంభించారు. కార్యాలయం నుండి విద్యార్థులతో కలిసి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు జాతీయ సమైక్యత దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa