మాడుగుల నియోజకవర్గంలో గల నాలుగు కేజిబివి పాఠశాలలకు 115. 6 లక్షల రూపాయలు మంజూరు అయినట్టు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి బుధవారం తెలిపారు. వీటితో ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ గదులు, గ్రంథాలయం, ఆర్ట్ క్రాఫ్ట్ గదులు నిర్మించడం జరుగుతుందని తెలిపారు.
త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ మొత్తంలో మాడుగుల చీడికాడ దేవరపల్లి కె కోటపాడు కేజీబీవీ పాఠశాలల్లో కంప్యూటర్ గదులు, నిర్మిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa