ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛలో విజయవాడకి పిలుపునిచ్చిన మాదిగ రిజర్వేషన పోరాట సమితి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2024, 08:40 PM

ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స జారీ చేయాలని, ఇందుకోసం చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమానికి మాదిగలంతా తరలిరావాలని ఏపీ మాదిగ రిజర్వేషన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకి ఉందని సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పును మన దేశంలో గల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మం గళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com