ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ వర్ణాల గాజులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కార్తికమాసం రెండో రోజు దాతలు ఇచ్చిన గాజులతో దుర్గమ్మను అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అలంకరణలో సౌభాగ్యవతిగా వెలిగిపోతున్న అమ్మవారికి భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa