ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్‌ యాంకర్ పై ఫిర్యాదు చేసిన రజని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 03, 2024, 07:30 PM

మాజీ మంత్రి విడదల రజినీ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడుతున్నారంటూ మాజీ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్ యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టింగ్స్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు కూడా రజినీ ఫిర్యాదు చేశారు. రెండు యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టింగ్స్ పెడుతున్నారంటూ మాజీ మంత్రి విడదల రజినీ ఫిర్యాదులో పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com